ప్రెసెంట్ ఇండియాలో ఆన్లైన్ షాపింగ్ చేయడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి లైక్ amazon flipkart mintra me షో ఎట్రా కానీ మనం ఒక 10 ఇయర్స్ వెనక్కి వెళ్తే అంటే ఎగ్జాక్ట్ గా 2014 టైం కి ఇండియన్ ఈ కామర్స్ మార్కెట్ ని మేజర్ గా రెండు కంపెనీలు మాత్రమే డామినేట్ చేసేవి అవే flipkart అండ్ snap డీల్ అప్పటికే amazon కంపెనీ ఇండియాలో ఎంటర్ అయినప్పటికీ కూడా.
వాళ్ళు ఇండియన్ మార్కెట్ లో ఇమీడియట్ గా సక్సెస్ అవ్వలేదు snap డీల్ కంపెనీ ఇండియాలో ఎంత వేగంగా ఎదిగిందంటే ఒక పాయింట్ ఆఫ్ టైం లో వాళ్ళు ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్ లో దాదాపు 26% మార్కెట్ షేర్ ని క్రాక్ చేసి సేల్స్ పరంగా దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా నిలిచారు కానీ కట్ చేస్తే ఈరోజు అదే snap డీల్ కంపెనీ ఆన్లైన్ లో ఎక్కడా కనిపించడం.
లేదు సో అసలు ఈ కంపెనీ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి snap డీల్ మార్కెట్ ని amazon ఎలా గ్రాబ్ చేసింది ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ని బిల్డ్ చేయడం ఎంత ముఖ్యమో దాని లెగసీని కంటిన్యూ చేయడం కూడా అంతే ముఖ్యం కానీ snapdeal చేసిన కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కస్టమర్స్ లో నమ్మకంతో పాటు కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ ని కోల్పోయి ఈ కంపెనీ ఈరోజు.
ఇండియన్ ఈ కామర్స్ మార్కెట్ లో కనిపించకుండా పోయింది సో అసలు snap డీల్ కంపెనీ యొక్క రైస్ అండ్ ఫాల్ స్టోరీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సూర్య స్నాప్ డీల్ కంపెనీని స్థాపించింది కుణాల్ బహల్ అండ్ రోహిత్ బన్సల్ వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ కుణాల్ యూనివర్సిటీ.
ఆఫ్ పెన్సిల్వేనియా లో సిస్టమ్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే రోహిత్ బన్సల్ ఐఐటి ఢిల్లీ లో బీటెక్ కంప్లీట్ చేశారు మొదట్లో వీళ్ళిద్దరూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో జాబ్ చేసేవారు కానీ వీళ్ళిద్దరికీ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ లేక సొంతంగా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు అయితే ఈ ప్రాసెస్ లో వీళ్ళకి చాలా బిజినెస్ ఐడియాస్ వచ్చాయి అందులో ఒకటే.
కూపన్ బిజినెస్ ప్రెసెంట్ మనలో చాలా మందికి కూపన్ బిజినెస్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు బికాజ్ ప్రెసెంట్ మనం ఆన్లైన్ లో షాపింగ్ చేసిన ఆఫ్లైన్ లో షాపింగ్ చేసిన మనకి కావాల్సిన డిస్కౌంట్స్ కోసం అవసరమైన కూపన్స్ ని ఆయా కంపెనీలే డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తున్నాయి అవునా కానీ ఒక 10 ఏళ్ల నుండి 15 ఏళ్ల వెనక్కి వెళ్తే ఆన్లైన్ బిజినెస్ లు కానీ ఆఫ్లైన్.
బిజినెస్ లు కానీ ఇలా పని చేసేవి కాదు చాలా కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్స్ ఇవ్వాలంటే కూపన్స్ బిజినెస్ చేసే కంపెనీలతో కొలాబరేట్ అయ్యి డిస్కౌంట్స్ ని ప్రొవైడ్ చేసేవి కూపన్ బిజినెస్ చేసే కంపెనీలు కస్టమర్స్ కి డైరెక్ట్ గా వాళ్ళ కూపన్స్ ని సెల్ చేసి డబ్బులు సంపాదించేవి ఈ కూపన్స్ ని యూస్ చేసి కస్టమర్స్ వాళ్ళు కొనుక్కోవాలనుకునే.
ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్స్ ని పొందేవారు సో ఈ కూపన్ బిజినెస్ ఎలా పని చేస్తుందో అర్థమైంది కదా 2010 లో కుణాల్ అండ్ రోహిత్ మనీ ఎవర్ అనే పేరుతో కూపన్ బిజినెస్ చేసే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు స్లోగా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది ఢిల్లీ లో ఉన్న ఎన్నో రెస్టారెంట్స్ సూపర్ మార్కెట్స్ అండ్ షాపింగ్ మాల్స్ వీళ్ళ కూపన్స్ ద్వారా.
కస్టమర్స్ కి డిస్కౌంట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి ఎంతలా అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ త్రీ మంత్స్ లోనే వీళ్ళు సుమారు 15000 కూపన్స్ ని అమ్మగలిగారు మొదట్లో వీళ్ళ బిజినెస్ ని కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేసేవారు అంటే ఫిజికల్ కూపన్స్ ని డైరెక్ట్ గా కస్టమర్స్ కి అమ్మి బిజినెస్ చేసేవారు కానీ ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి.
అదేంటంటే 2010 టైం కి ఇండియాలో ఈ కామర్స్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది అంటే flipkart zomato అండ్ మింత్రా లాంటి చాలా కంపెనీలు ఆన్లైన్ ద్వారా కస్టమర్స్ కి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని అమ్ముతూ బిజినెస్ చేస్తున్నాయి అండ్ ఈ కంపెనీలు చాలా స్పీడ్ గా గ్రో అవుతున్నాయి కూడా సో మనీ సేవర్ కంపెనీ తో కొలాబరేట్ అయి బిజినెస్ చేస్తున్న చాలా మంది మర్చెంట్స్ అండ్.
బిజినెస్ మెన్స్ ఆన్లైన్ లో flipkart లాంటి కంపెనీలు వేగంగా ఎదగడాన్ని గమనించి కుణాల్ అండ్ రోహిత్ కి వాళ్ళ కూపన్ బిజినెస్ ని కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే కాకుండా ఆన్లైన్ కి కూడా ఎక్స్పాండ్ చేయమని సజెస్ట్ చేశారు అండ్ ఈ ఆలోచన నుండి పుట్టిందే snap డీల్ 2011 లో కుణాల్ అండ్ రోహిత్ వాళ్ళ మనీ సేవర్ కంపెనీ నేమ్ ని snap డీల్ గా మార్చి వాళ్ళ కూపన్ బిజినెస్.
ని ఆఫ్లైన్ నుండి ఆన్లైన్ కి ఎక్స్పాండ్ చేశారు దట్స్ ఇట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోనే snap డీల్ కంపెనీ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఈ కామర్స్ కంపెనీగా మారిపోయింది ఎలా అంటే ఆల్రెడీ snap డీల్ కంపెనీ ఎంతో మంది మర్చెంట్స్ తో కొలాబరేట్ అయి పని చేయడం వల్ల వాళ్ళు ఆన్లైన్ కూపన్ బిజినెస్ లో కూడా చాలా బేగంగా ఎదిగారు బట్ ఇక్కడే ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది 2010.
టైం కి ఇండియాలో flipkart ఒక్కటే అతి పెద్ద ఆన్లైన్ ఈ కామర్స్ బ్రాండ్ అప్పటికి amazon ఇంకా ఇండియాలో అడుగు పెట్టలేదు mintra లాంటి కంపెనీలు ఉన్న వాటికి పెద్దగా మార్కెట్ షేర్ లేదు సో ఇది గమనించిన కుణాల్ అండ్ రోహిత్ కి ఒక ఐడియా వచ్చింది అదేంటంటే ఎలాగో మన చేతిలో ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ అమ్మే కొన్ని వేల మంది మర్చెంట్స్ ఉన్నారు సో మనం వాళ్ళ.
ప్రొడక్ట్స్ కి డిస్కౌంట్స్ ఇచ్చే కూపన్స్ ని అమ్మడం దగ్గర మాత్రమే ఆగిపోకుండా డైరెక్ట్ గా వాళ్ళ ప్రొడక్ట్స్ ని కూడా అమ్మగలిగే ఒక ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ ని క్రియేట్ చేస్తే అది flipkart లాంటి కంపెనీకి ఒక మంచి కాంపిటీటర్ గా మారుతుంది సో దిస్ ఇస్ ద ప్లాన్ అండ్ ఈ ప్లాన్ ని బలంగా నమ్మింది కేవలం snap డీల్ ఫౌండర్స్ అయిన కుణాల్ అండ్ రోహిత్ మాత్రమే కాదు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్టులు ఈ snap డీల్ బిజినెస్ మోడల్ ని నమ్మి ఈ కంపెనీలో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు లైక్ బ్లాక్ రాక్ ఈబే రతన్ టాటా సాఫ్ట్ బ్యాంక్ అలీబాబా గ్రూప్ ఫాక్స్కాన్ టెక్నాలజీస్ నెక్సస్ వెంచర్స్ ఎట్రా ఇంతమంది ఈ బిజినెస్ లో డబ్బు ఇన్వెస్ట్ చేశారంటే.
ఒకసారి మీరే ఆలోచించండి 2010 టైం కి ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్ కి ఎంత పొటెన్షియాలిటీ ఉందో అయితే మరి ఈ నమ్మకాన్ని snap డీల్ కంపెనీ నిలబెట్టుకుందా అంటే నో snap డీల్ కంపెనీ ఒక గోల్డ్ మైల్ లాంటి బిజినెస్ ని పోగొట్టుకుని తన మార్కెట్ షేర్ ని చేతులారా amazon అండ్ flipkart కంపెనీలకు ఇచ్చేసింది దీనికి రీసన్ ఏంటో చెప్తా.
చూడండి ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టుబడి పెట్టాక కొనాల్ అండ్ రోహిత్ snapdeal ని ఒక ఈ కామర్స్ ప్లాట్ఫార్మ్ గా మార్చి కస్టమర్స్ కి ఆన్లైన్ ద్వారా ప్రొడక్ట్స్ ని అమ్మడం స్టార్ట్ చేశారు అయితే మొదట్లో snap డీల్ కంపెనీ బిజినెస్ చాలా బాగా నడిచేది 2011 టైం కి ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్ లో కేవలం 2% మార్కెట్ షేర్ తో స్టార్ట్ అయిన snap డీల్ నెక్స్ట్ ఫైవ్.
ఇయర్స్ లో దాదాపు 25% మార్కెట్ షేర్ ని సంపాదించి ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫార్మ్ గా మారింది బిజినెస్ బాగా రన్ అవుతుంది కంపెనీ కూడా బాగా గ్రో అవుతుంది flipkart కి ఒక బలమైన కాంపిటీటర్ గా snap డీల్ ఇండియాలో మంచి పేరు సంపాదించుకుంది అయితే అంతా బాగుంది అనుకునే టైం లో అప్పటికే ప్రపంచాన్ని ఏలుతున్న amazon కంపెనీ ఇండియన్ ఈ కామర్స్.
బిజినెస్ లో అడుగు పెట్టింది amazon ఇండియాలో ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు సక్సెస్ అవ్వలేదు బికాజ్ ఏ ఫారెన్ కంపెనీ అయినా ఇండియాలో సక్సెస్ అవ్వాలంటే ముందు వాళ్ళు ఇండియన్ కస్టమర్స్ యొక్క మైండ్ సెట్ ని స్టడీ చేసి దానికి తగ్గట్టుగా బిజినెస్ చేయాలి సో amazon కంపెనీ 2013 లో ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టినప్పటికీ వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా ఇక్కడ సక్సెస్.
అవ్వలేదు కానీ వాళ్ళు స్లోగా ఇండియన్ మార్కెట్ ని క్రాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాంగ్ లాజిస్టిక్ నెట్వర్క్ తో ఫాస్ట్ అండ్ క్వాలిటీ సర్వీసెస్ ని అందిస్తూ స్లోగా ఇండియన్ కస్టమర్స్ లో amazon కంపెనీ నమ్మకాన్ని సంపాదించింది మరోవైపు మనం snap డీల్ కంపెనీని గమనిస్తే amazon గ్రో అవుతున్న టైం లో snap డీల్ స్లోగా పతనం అవ్వడం స్టార్ట్ అయింది నిజానికి.
దీనికి చాలా రీసన్స్ ఉన్నాయి కానీ మెయిన్ రీసన్స్ ఏంటో చెప్తా చూడండి రీసన్ నెంబర్ వన్ ఇంప్రాపర్ అక్విజిషన్స్ అంటే జనరల్ గా ఏ కంపెనీ అయినా ఒక బిజినెస్ లో సక్సెస్ అయ్యాక ఆ బిజినెస్ లో కాంపిటీషన్ లేకుండా చేసుకోవడానికో లేదా ఇంకా వేగంగా ఎక్స్పాండ్ అవ్వడానికో చాలా కంపెనీలు తన కాంపిటీటర్ కంపెనీలని కొనేస్తాయి ఇది ప్రతి ఫీల్డ్ లో జరుగుతూనే ఉంటుంది అయితే.
ఇలా కంపెనీలని కొనేటప్పుడు మేజర్ గా రెండు విషయాలు గమనించాలి ఒకటి మనం కొంటున్న కంపెనీ ఆల్రెడీ మనం వర్క్ చేస్తున్న ఫీల్డ్ లో వర్క్ చేస్తుందా లేదా రెండు ఒకవేళ వేరే ఫీల్డ్ లో వర్క్ చేసే కంపెనీ అయితే అసలు ఆ ఫీల్డ్ లేదా బిజినెస్ లో మనకి నాలెడ్జ్ ఉందా లేదా ఈ రెండు పాయింట్స్ లో క్లారిటీ లేకుండా మాక్సిమం ఏ కంపెనీ కూడా వేరే కంపెనీని కొనుగోలు చేయదు.
అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే 2010 నుండి 2016 మధ్యలో snapdeal కంపెనీ డిఫరెంట్ సెక్టార్స్ లో బిజినెస్ చేస్తున్న దాదాపు 15 కంపెనీలని టేక్ ఓవర్ చేసింది కానీ వీటిలో ఏ ఒక్క కంపెనీ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వలేదు snapdeal కి ఒక్క రూపాయి కూడా లాభాన్ని తీసుకురాలేదు టోటల్ లాస్ మరోవైపు మనం flipkart కంపెనీ యొక్క అక్విజిషన్స్ ని గమనిస్తే ఈ కంపెనీ.
చాలా తెలివిగా వాళ్ళు బిజినెస్ చేస్తున్న ఫీల్డ్ లో ఉన్న చిన్న చిన్న కంపెనీలను కొనేసి సక్సెస్ ఫుల్ గా వాళ్ళ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మింత్ర జెబోంగ్ ebay walmart ఇండియా ఫోన్ పే ఇలాంటి ఎన్నో ఫేమస్ కంపెనీలని ఇనిషియల్ స్టేజ్ లోనే flipkart కొనేసి ఈరోజు వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సక్సెస్ఫుల్ బిజినెస్ ని బిల్డ్.
చేయడం ఎంత ముఖ్యమో ఫ్యూచర్ లో గ్రో అయ్యే స్కోప్ ఉన్న కంపెనీలని ముందుగానే గుర్తించి వాటిని చిన్న స్థాయిలో ఉన్నప్పుడే కొనేసి తమలో కలిపేసుకోవడం కూడా అంతే ముఖ్యం ఆ పని flipkart కరెక్ట్ గా చేసింది రీసన్ నెంబర్ టూ లాక్ ఆఫ్ usp usp అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏ కంపెనీ అయినా కస్టమర్స్ లో గుర్తింపు తెచ్చుకుని ఎక్కువ రోజులు రన్ అవ్వాలంటే ముందు వాళ్ళ.
బిజినెస్ కి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ లేదా usp ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ రోయిస్ అనే కంపెనీ కేవలం లగ్జరీ కార్స్ మాత్రమే తయారు చేస్తుంది అది వాళ్ళ usp అలాగే maruti suzuki ఎఫోర్డబుల్ కార్స్ ని మాత్రమే తయారు చేస్తుంది అది వాళ్ళ usp కస్టమర్స్ ఈ కంపెనీలని ఇలాగే గుర్తుపెట్టుకుంటారు సో usb అంటే ఏంటో అర్థమైంది కదా అయితే ఇప్పుడు దీని గురించి.
ఎందుకు చెప్తున్నాను అంటే flipkart కంపెనీ ఇండియాలో సక్సెస్ అవ్వడానికి వాళ్ళు మెయిన్ గా ఫ్యాషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద ఫోకస్ చేశారు అండ్ సక్సెస్ అయ్యారు కూడా సేమ్ అలాగే amazon కంపెనీ కూడా ముందు వాళ్ళ ప్రైమ్ మెంబర్షిప్ ని కస్టమర్స్ కి అమ్మడం మీద ఫోకస్ చేసి నెక్స్ట్ ప్రైమ్ మెంబర్స్ ని amazon కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని యూస్.
చేసేలా చేసింది ఇది ఆ కంపెనీ యొక్క usp కానీ snapdeal కంపెనీ ఇలా ఒక usp ని బిల్డ్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది 2010 లో డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ మీద ఫోకస్ చేస్తూ స్టార్ట్ అయిన snap డీల్ నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు అంటే 2020 వచ్చే వరకు కూడా దాదాపు అదే స్ట్రాటజీని ఫాలో అయింది కానీ ఏ కంపెనీ అయినా కేవలం డిస్కౌంట్స్ మీదే ఫోకస్ చేసి ఎక్కువ రోజులు రన్ అవ్వలేదు.
పైగా అది నష్టాల్లోకి వెళ్ళడానికి దారి తీస్తుంది అండ్ snapded లో కూడా అదే జరిగింది రోజులు గడిచే కొద్దీ ఈ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది రీసన్ నెంబర్ త్రీ ఇంప్రాపర్ మేనేజ్మెంట్ flipkart అండ్ amazon తో పోలీస్ అయితే snap డీల్ కంపెనీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద కానీ క్వాలిటీ సర్వీసెస్ మీద కానీ ఎక్కువగా ఫోకస్ చేసేది కాదు దీనికి ఇంటర్నెట్ లో ఒకటి రెండు కాదు.
కొన్ని వందల ఎగ్జామ్పుల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సేల్ టైం లో కస్టమర్స్ మొబైల్ ఫోన్స్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఒరిజినల్ ప్రొడక్ట్ ప్లేస్ లో ఇటుకలు రాళ్లు అలాగే చెక్క ముక్కలు డెలివరీ అయ్యేవి కొంతమంది వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసి ఊరుకుంటే మరి కొంతమంది లీగల్ యాక్షన్స్ కూడా తీసుకున్నారు దీనికి నేను ఒక ఎగ్జాంపుల్.
చెప్తా చూడండి మహారాష్ట్రలో ఉన్న ఒక కాంగ్రెస్ లీడర్ snap డీల్ నుండి వుడ్లాండ్ కంపెనీ బెల్ట్ ని ఆర్డర్ చేస్తే ఆయనకి ఒక ఫేక్ ప్రొడక్ట్ ని డెలివరీ చేశారు అది ఫేక్ అని కన్ఫర్మ్ అయ్యాక ఆ వ్యక్తి ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి snap డీల్ కంపెనీ ఫౌండర్స్ అయిన కొనాల్ అండ్ రోహిత్ బన్సాల్ మీద చీటింగ్ కేస్ ఫైల్ చేశారు కేవలం ఫేక్ ప్రొడక్ట్స్.
మాత్రమే కాదు ఈవెన్ snap డీల్ లో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ కూడా టైం కి డెలివరీ అయ్యేది కాదు సో ఇలాంటి మల్టిపుల్ రీసన్స్ వల్ల snap డీల్ కంపెనీ స్లోగా వాళ్ళ కస్టమర్ బేస్ ని flipkart అండ్ amazon కంపెనీల కి కోల్పోయింది ఇండియన్ కస్టమర్ మైండ్ సెట్ ని బాగా అర్థం చేసుకున్న amazon కంపెనీ snapdeal ని క్రాస్ చేసి ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఈ కామర్స్.
కంపెనీగా మారిపోయింది మరోవైపు 2016 లో 6.5 బిలియన్ డాలర్స్ వాల్యూషన్ తో ఉన్న snap డీల్ స్లోగా వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోయి 800 మిలియన్ డాలర్స్ వాల్యూషన్ కి పడిపోయింది అంతేకాదు 2017 లో ఈ కంపెనీకి వస్తున్న నష్టాలను చూసి దీన్ని flipkart లో కలిపేయడానికి కూడా ట్రై చేశారు కానీ అది జరగలేదు సో ఫైనల్లీ ఈ కేస్ స్టడీ లో మనం.
గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ snap డీల్ కంపెనీ గనుక ప్రాపర్ గా లాజిస్టిక్ నెట్వర్క్ మీద అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద ఫోకస్ చేసి ఇండియన్ మార్కెట్ లో ఒక యూనిక్ బ్రాండ్ ఐడెంటిటీని సంపాదించి ఉంటే amazon లాంటి బడా కంపెనీ తో పోటీ పడలేకపోయినా కూడా ఇండియన్ మార్కెట్ లో టాప్ ఫోర్ లిస్ట్ లో ఏదో ఒక పొజిషన్ లో ఖచ్చితంగా ఉండేది బట్.
అన్ఫార్చునేట్లీ snap డీల్ కంపెనీలో అది జరగలేదు అందుకే ప్రెసెంట్ ఈ కంపెనీ ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్ లో పెద్దగా కనిపించడం లేదు అర్థమైందా సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ దిస్ ఈస్.
యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్