హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాసిక్ టీవీ ఒకప్పుడు అందరూ బయటికి వెళ్ళాలి అంటే ఆటోలోనో సైకిల్ రిక్షాలోనో తక్కువ డబ్బులకి బేరమాడి మరి వెళ్ళేవారు అది తెలిసిన ప్లేస్ అయితే పర్లేదు కానీ ఒకవేళ తెలియని ప్లేస్ కి వెళ్ళాలి అంటే ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని తోడుగా తీసుకెళ్లేవారు సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను ఎవరైనా తోడుగా వస్తారా ఇది.

ఒకప్పటి కాలంలో మరి ఇప్పుడు మాత్రం మనం బయటికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరినైనా డ్రాప్ చేయమని అడిగితే ola ఓవర్ ఉందిగా అందులో బుక్ చేసుకొని వెళ్ళు అంటున్నారు అంతలా రోజులు మారిపోయాయి అంతేనా కనీసం సైకిల్ రాని వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరి హెల్ప్ తీసుకోకుండా అలా బుక్ చేసుకొని ఇలా వెళ్ళిపోతున్నారు ఆకలి వేస్తే ఎంత ఈజీగా.

ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నామో అంతే ఈజీగా ఎక్కడికి వెళ్ళాలన్న ola ని బుక్ చేసుకుంటున్నాం మన డైలీ లైఫ్ లో ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ ola అసలు ఎలా మొదలైంది ola అంటే అర్థం ఏంటి అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు ola ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇలా ola జర్నీ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మీరు అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.

అంతకంటే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి లెట్స్ గెట్ ఇంటు ది [సంగీతం] వీడియో ola ది ఇండియాస్ లార్జెస్ట్ మొబిలిటీ ప్లాట్ఫార్మ్ మాత్రమే కాదు వరల్డ్స్ లార్జెస్ట్ రైడ్ హేలింగ్ కంపెనీస్ లో ఒకటి ఇండియా లోని 250 ప్లస్.

సిటీస్ లో ఇంకా న్యూజిలాండ్ అండ్ యూకే లో తన నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకుంది ola ఎలా స్టార్ట్ అయింది దీని ఫౌండర్ ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం 2008 లో ola ఫౌండర్ భావిష్ అగర్వాల్ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత బెంగళూరు లోని మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ కంపెనీలో టూ ఇయర్స్ వర్క్ చేశారు బెంగళూరులో ఉండే హెవీ ట్రాఫిక్ వల్ల రోజు ఆఫీస్ కి ట్రావెల్ చేయడానికి ఆటో లేదా.

క్యాబ్ దొరకడం కష్టమవుతూ ఉండేది ఇది గమనించిన భావిష్ హాలిడేస్ ట్రావెలింగ్ కి ఇంకా షార్ట్ డ్యూరేషన్ ట్రిప్స్ కోసం ఆన్లైన్ ట్రావెల్ కంపెనీని స్టార్ట్ చేశారు బిజినెస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు భావిష్ ఎప్పుడు ట్రావెల్ చేయాల్సి వచ్చేది అలా ఒకసారి బెంగళూరు నుంచి బందిపూర్ ట్రావెల్ చేసినప్పుడు ఒక కార్ రెంటి కి తీసుకున్నాడు ఈ ట్రిప్ లో.

తనకి ఎదురైన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏ భావిష్ ఓలా స్టార్ట్ చేయడానికి కారణమైంది బెంగళూరు నుంచి బందిపూర్ వెళ్ళే దారిలో డ్రైవర్ కార్ ఆపి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడు అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో డ్రైవర్ తనని దారి మధ్యలోనే దింపేసి వెళ్ళిపోయాడు దాంతో భావిష్ తనకి ఎదురైన ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా మంది ఫేస్ చేసి ఉంటారని ఆలోచించి ట్రావెలర్ వెళ్లే.

డెస్టినేషన్ యొక్క ప్రాపర్ అమౌంట్ ముందే క్యాలిక్యులేట్ చేసి చెప్పే ఒక ట్రావెలింగ్ ఫెసిలిటీని పబ్లిక్ కి అందించాలనే థాట్ తో హాలిడే అండ్ టూర్ ప్లానింగ్ కంపెనీని టాక్సీ హేలింగ్ ఫర్మ్ గా ola tripcom అనే వెబ్సైట్ ని 2010 లో ఎస్టాబ్లిష్ చేశారు టాక్సీ హేలింగ్ ఫర్మ్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ఆర్ మొబైల్ యాప్స్ ద్వారా ప్యాసెంజర్స్ అండ్.

డ్రైవర్స్ ని కనెక్ట్ చేసే కంపెనీ 2010 డిసెంబర్ లో అంకిత్ భారతి తో కలిసి ola క్యాప్స్ ని స్టార్ట్ చేశారు ola కి అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు అనే దానిపై చాలా స్టోరీస్ వినిపిస్తున్నాయి మరి ఆ స్టోరీస్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం ola మీన్స్ ఆపరేషనల్ లెవెల్ అగ్రీమెంట్ అంటే సర్వీస్ ప్రొవైడర్స్ కి అండ్ ఇంటర్నల్ యూసర్స్ కి మధ్య ఇంటర్నల్ కాంట్రాక్ట్ గా పని చేసేదని.

అర్థం క్లియర్ గా చెప్పాలంటే మనం ఒక ప్లేస్ కి వెళ్ళాలి అంటే ఎవరో ఒకరు మనల్ని తీసుకెళ్లే వ్యక్తి ఉండాలి అంటే డ్రైవర్ కావాలి అండ్ డ్రైవర్స్ కి కస్టమర్స్ కావాలి సో ఇలా కస్టమర్స్ కి డ్రైవర్స్ ని కనెక్ట్ చేసేదే ola ola పేరుకి ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి అవేంటో చూద్దాం కొంతమంది ola అనే పేరు స్పానిష్ నుంచి వచ్చిందని చెప్తారు అక్కడ హలో ని హోలా అంటారు హోలా.

లో హెచ్ సైలెంట్ కాబట్టి ఓలా అన్న ప్రొనౌన్సియేషన్ వస్తుందని అందుకే ఆ పేరు పెట్టారని చెప్తారు ఇంకొక స్టోరీ వచ్చి ఒకప్పుడు ఇండియాలో టెలిపోర్ట్ పామ్ లీఫ్ ని రైటింగ్ పేపర్ గా వాడేవారని దానిని ఓలా అంటారని చెప్తారు ఇలా ఓలా పేరుకి రకరకాలుగా స్టోరీస్ ఉన్నాయి ola స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఒక్కోసారి.

క్యాబ్ బుకింగ్ కంప్లీట్ చేయడానికి బావిష్ వెళ్లి ప్యాసెంజర్స్ ని పికప్ చేసుకునేవారు ఇంకా బుకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ దానికి సంబంధించిన కోడ్ వర్క్స్ చేస్తూ 48 అవర్స్ వరకు అంకిత్ వర్క్ చేసేవారు మొబైల్ యాప్స్ రాకముందు వరకు క్యాబ్ బుకింగ్స్ అన్నీ కూడా ఫోన్ కాల్ ద్వారా చేసేవారు 2012 జూన్ లో ola మొబైల్ యాప్ ని ఇంట్రడ్యూస్ చేశారు 2015.

మార్చ్ లో ola క్యాబ్స్ టాక్సీ ఫర్ షూస్ సర్వీసెస్ ని 1237 క్రోర్స్ కి కొనేసింది అండ్ 2015 జూన్ లో ola టాక్సీ ఫర్ షూస్ సర్వీసెస్ ని ola మొబైల్ అప్లికేషన్ లో ఇంక్లూడ్ చేయడంతో రెండు నెలల్లో 100 సిటీస్ పైగా ola కి యూసెస్ పెరిగి 180 సర్వీస్ గా మారింది 2004 లో ola లో పర్ డే బుకింగ్స్ 150000 కి చేరుకుంది అదే ఇయర్ లో ola ఆటో.

కూడా ఢిల్లీ పూణే చెన్నై అండ్ హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది 2015 నవంబర్ లో ola మనీని లాంచ్ చేసింది 2019 కి అరౌండ్ 15 మిలియన్ డ్రైవర్స్ తో 250 సిటీస్ లో తన నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకుంది 2020 జనవరి 19 లో యువర్ రైడ్ ఇస్ ఆన్ ది వే ఆర్ యువర్ రైడ్ ఇస్ హియర్ వంటి రిసీవ్ నోటిఫికేషన్స్ ని ఇంప్లిమెంట్ చేసింది 2021 అక్టోబర్ లో పూణే బేస్డ్ జియో.

స్పెషల్ టెక్నాలజీ కంపెనీని ola కొనుక్కుంది ఈ కంపెనీ ద్వారా సాటిలైట్ ఇమేజరీ ని వెబ్ మ్యాప్స్ గా మార్చడానికి యూస్ అవుతుందని ola ఫౌండర్ భావిష్ అగర్వాల్ బ్లాగ్ పోస్ట్ లో మెన్షన్ చేశారు 2024 జూలై లో ola maps ని google maps api ఆల్టర్నేటివ్ గా లాంచ్ చేసింది ola verticals ola క్యాబ్స్ లో ola స్టేషన్ ola రెంటల్స్ ola మనీ ola ఇన్షూర్ ola ev.

టెస్ట్రైడ్ ola కృత్రిం ola ఫుడ్ ola పార్సెల్ ola ఎలక్ట్రిక్ ola లోన్స్ వంటివి వర్టికల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది ఈ వర్టికల్స్ గురించి చాలా మందికి తెలుసు ఇందులో ola ఇన్షూర్ అండ్ ola కుత్రిం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ani టెక్నాలజీ అండ్ ola ఫైనాన్షియల్ సర్వీసెస్ కలిసి ola ఇన్షూర్ ని డెవలప్ చేశారు ola ఇన్షూర్ అనేది ఇన్ఫర్మేషన్.

వెబ్సైట్ ఇందులో డైలీ మంత్లీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ తో పాటు ola గ్రూప్ సబ్సిడరీస్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అండ్ వారంటీ గురించి తెలుస్తుంది ola కృత్రిం ఇది ఒక మినీ చార్జ్ జిపిటీ లాంటిది ఇందులో ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు ఇష్యూస్ ఆన్ ఓలా 2019 మార్చ్ కర్ణాటకలో.

ఆన్ డిమాండ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటెడ్ రూల్స్ పాటించలేదని కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ola’s ఆపరేటింగ్ లైసెన్స్ ని సిక్స్ మంత్స్ వరకు సస్పెండ్ చేసింది ola క్యాప్స్ లో ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది కొన్నిసార్లు తమకి తక్కువ షేర్స్ ఇస్తున్నారని స్ట్రైక్స్ చేస్తూ ఉంటారు మ్యాప్ మే ఇండియా యొక్క సీఈఓ అండ్.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన రోహన్ వర్మ ఇండియా కోసం డెవలప్ చేస్తున్న నేవిగేషనల్ మ్యాప్ గురించి ola క్రిటిసైజ్ చేయడంతో ఇండియాస్ డిజిటల్ నేవిగేషన్ స్పేస్ లో వివాదంగా మారింది ఈ కాంట్రవర్సీ కి గిమ్మిక్ అని పేరు పెట్టారు ఇన్వెస్టర్స్ ఆఫ్ ola ola లో ఆస్టర్ వెంచర్స్ సిడ్డెక్స్ వెంచర్స్ హజిల్ ఫండ్ మై ఏషియా విసి అండ్ ప్రాగ్ హోలే క్యాపిటల్.

ఇన్వెస్టర్స్ గా ఉన్నారు అచీవ్మెంట్స్ ఆఫ్ ola ఇన్ 2024 ola ఎలక్ట్రిక్ ipo ఆగస్ట్ 2 లో ola ఎలక్ట్రిక్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ని లాంచ్ చేసింది కంపెనీ షేర్స్ కూడా 20% పెరగడంతో పాటు 6.99 బిలియన్ బిలియన్ డాలర్స్ కి కంపెనీ వాల్యూ పెరిగింది ola’s సంకల్ప ఈవెంట్ ఇండిపెండెన్స్ డే రోజున ola ఒక ఈవెంట్ చేసింది ఆ ఈవెంట్ కి ola సంకల్ప్ 2024 అని.

పేరు పెట్టారు ఈ ఈవెంట్ లో ola ఫౌండర్ భావిష్ అగర్వాల్ రోస్టర్ ఎక్స్ రోస్టర్ అండ్ రోస్టర్ ప్రో అనే త్రీ ఈ బైక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు అంతేకాదు ఈ ola ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి ఏఐ వర్చువల్ అసిస్టెంట్ ని కూడా యాడ్ చేయబోతున్నట్లు భావిస్ తెలిపారు 2024 మే లో microsoft azure నుంచి క్లౌడ్ ప్లాట్ఫార్మ్ అయిన కృత్రిమ్ ని ola తీసుకుంది 2024 జూలై లో.

Ola google maps నుంచి న్యూ మ్యాపింగ్ టూల్ అయిన ola maps లోకి షిఫ్ట్ అయింది 2024 ఆగస్టు 18 లో ola క్యాప్స్ ని ola కస్టమర్ గా రీబ్రాండ్ చేశారు ola త్వరలో ఆటోనామస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసే ప్లానింగ్ లో ఉంది దానికి ola సోలో అనే పేరు పెట్టారు ola 2024 రెవెన్యూ లాస్ట్ క్వార్టర్ ఆఫ్ fi24 అంటే ఫస్ట్ ఏప్రిల్ 2023 నుంచి 31st మార్చ్ 2024 వరకు.

Ola ఎలక్ట్రిక్స్ రెవెన్యూ 1671 క్రోర్ కంటే ఎక్కువ పెరిగింది భావిష్ అగర్వాల్ పర్సనల్ లైఫ్ భావిష్ ఫాదర్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ మదర్ పాథాలజిస్ట్ భావిష్ బ్రదర్ అంకుష్ అవేల్ ఫైనాన్స్ ఫౌండర్ భావిష్ అగర్వాల్ రాజలక్ష్మిని 2014 లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు భావిష్ 2013 లో సౌత్ ఏషియాస్ ఎం బిలియన్త్ అవార్డ్ అందుకున్నారు అదే ఇయర్ లో ఇంటర్నెట్ అండ్.

మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రెసెంట్ చేసిన కంపెనీస్ లో బెస్ట్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ గా ola నిలిచింది ఇక ఈ అవార్డ్స్ 2017 లో ola ఫౌండర్ భావిష్ అగర్వాల్ ఆంట్రప్రన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నారు ola గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో పై మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ లో షేర్ చేయండి అండ్ మీకు నచ్చిన టాపిక్స్ ని.

కామెంట్స్ లో మెన్షన్ చేస్తే మేము వాటిపై వీడియో చేసే ప్రయత్నం చేస్తాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ థాంక్స్ ఫర్ వాచింగ్ [సంగీతం] ఓకే

Leave a Reply


Warning: Attempt to read property "id" on null in /var/www/vhosts/purshology.com/httpdocs/wp-content/plugins/sleek-ai/includes/classes/chatbot.php on line 171